Saturday, July 14, 2012
ఈ రోజెందుకో చెప్పుకోలేనంట భాద.. ప్రియా.
ఈ రోజెందుకో చెప్పుకోలేనంట భాద.. ప్రియా.
గుండెళ్ళో పదునైన కత్తి దిగితే
రక్తం జివ్వుమరి ఎగబాకినంత భాద...ప్రియా.
చెప్పుకోలేను..తట్టుకోలేను ఓడిపోయిన క్షనం గెలవలేని తీరని భాద.. ప్రియా.
సత్సరాలుగా తీరని వ్యధ బ్రతకాలని లేదు..
ఓటమి ఇంకెన్నాళ్ళు..కట్టే కాలితే
కన్నీటి కడలి నన్నేం చేస్తుంది...కన్నీరు ఆగటంలేదు..ప్రియా.
అది కన్నీరో గుడెలనుంచి జివ్వుమని వస్తున్న రక్తమో అర్దం కావడవంలేదు
కొన్ని నిజాలు తెల్సి నప్పుడు..నేనింతగా ఓడానని తెలినప్పుడు
నరకం ఎక్కడోలేదు..నమ్మి మోసపోయినదగ్గరే ఉంది
ఎదో అలజడి నికేదో జరిగిపోతోందన్న భాద..అంతే
అంతకు మించి నాకెం తెలీదు స్వార్దం లేదు..అయినా ఓడిపోయా
గుర్తొచ్చిన ప్రతిక్షనం తెప్పర్లలా ..వస్తోన్న తీరని భాద..ప్రియా.
అలవాటైందే కాని ఇంకా నీకేదో జరుగుతోదన్న భాద..ప్రియా.
నిన్నెవరో మోసం చేస్తున్నారన్న వ్యధ.. నీవు హేపీగనే ఉన్నావా నాకు తెల్సు ప్రియా.
నేను ఓడిపోయానుకదా అందుకే ..ఒకటి మాత్రం నిజం నన్ను జీవితంలో చూడలేవు...
చూసే అవకాశంలేదు ప్రియా..మనసులను గెలవలేక మనిషిగా ఓడిన క్షనం ప్రియా...
ఒకప్పుడు దేవుని సాక్షిగా జరిగిన మోసం..గుండెనీరసంగా ఉంది ఆలోచించే శక్తికూడా లేదు..
ఆది ఎప్పుడు ఆగిపోతే బాగుడని పిస్తోంది ప్రియా..
ఆరోజుకొసం ఈ క్షనం నుంచి ప్రతి ఘడియ లెక్క పెట్టుకుంటున్నా ప్రియా
Labels:
కవితలు