Friday, July 6, 2012
నా కలల్ని కల్లలు చేసి కన్నీళ్ళెందుకు మిగులుస్తావు.
అలలా జీవితాంలోకి వచ్చి కలలా మిగిలిపోయా వెందుకు..
నీ ఆలో చనలు గుండెల్లో అలజడులు రేపుతుంటే..
నేనో మనిషిని ఉన్నానని నీకు అస్సలు గుర్తుండదు కదా ..?
గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు...
అంత గొప్ప స్నహం కాదు కదా నాది ...
నీ ధ్రుష్టిలో నాకు విలువ లేదని తెల్సు..
ఉంటే ఇలా ఎందుకు చేస్తావు మిత్రమా
నా కలల్ని కల్లలు చేసి కన్నీళ్ళెందుకు మిగులుస్తావు..
కొన్ని కలలు ఇంకా వేదిస్తున్నాయి...కవలర పెడుతున్నాయి..
కనిపించని నీకోసం ఎక్కడని వెతకను ప్రియా..
నా కళ్ళు మూసి తెరిచే లోపు అంతా జరిగి పోయింది..ఏం జరుతుగుందో అర్దంకాలేదు
జరగాల్సింది అంతా జరిగి పోయింది...నా మనస్సులో చెదిరిన గూడు నీవు లేకుండా
Labels:
కవితలు