GUD Byee Frends
నాలో నేనుగా నాకు నేరుగా జరిగిన భాద మీరు చెప్పినట్టుంది నడుస్తున్న చరిత్ర..
నలిగిన కాగితంలాంటి జివితం మోసపోయానో మోసగించేఓ తెలీదు..
గుండేళ్ళే రక్తం ఎగిసి పడుతోందినాకు నేను గా సమాదానం చెప్పుకోలేన..
నలిగి పోతున్నాసమాదానంలేని..ప్రశ్నా నేనే జవాబునేనే...మరి..?
కాలిపోతున్నా కాగితాన్ని ఆర్పి ఆకాగితంగా కావలంటే జరిగేపనా..
జరుతుగున్న వాస్తవాలు కరిగిపోతున్న జీవితం.. ఇక ఇంతే..బ్రతుకింతే
భారంగా..తీరాన్ని చేరాలన్ని ఆశను ప్రక్కన పెట్టి ఆకాశం వైపు ఆశగా చూస్తున్నా...అ
క్కడికెప్పుడెలతానా అని.. కొన్ని బ్రతులులింతే..మారవు