. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 12, 2012

కలత నిద్రలో కూడా ఎన్ని సార్లు కన్నీరుపెట్టానో నీకేం తెల్సు ప్రియా

నీ కలలే నా జీవితం.ప్రియా
నీ తలపుల వాకిట కునుకు తీసా..
నీ తలపులతో తడచిపోయా ప్రియా
నీ వలపు తలపులు వెలుగు చూస్తాయనే ఆశతో..

కలల ఒడిలో సరికొత్తగా అనిపించావ్!
వెచ్చనైన నెచ్చెలిగా.కౌగిలో మైమరచిపోవాలని
స్వచ్చమైన చిరునవ్వుతో..మల్లెలాంటి మనసుతో,
గులాబితనపు సోయగాలతో.లేత లేత కన్నె పరువాలతో
కలలే కొత్తగా అనిపించాయ్ నీ రాకతో..ఊహళ్ళో బ్రతికా ఇన్నాళ్ళు ప్రియా
ప్రతిరాత్రి నీ లేత పరువాల తలపులే.. నన్నూరిస్తుంటాయి ప్రియా
కలలే కలకాలమైతే బాగుండనిపించేంతగా..అదే నిజం అయితే నేను బ్రతక గలనా ప్రియా

రాత్రుల్లో నీవు పక్కనే ఉన్నట్టు ఆలోచనలు..అంతలోనే నిదురలేచా
చుట్టూ ఆత్రంగా వెతికిచూసా..కానరాలేదు నీవు
అందరూ కనిపిస్తున్నారు నా అందాల కలలరాణి నీవుతప్ప ప్రియా
కనుమరుగైన కలలాగే..కనిపించి మాయం అయిన స్వప్నం లాగే
కలత నిద్రలో కూడా ఎన్ని సార్లు కన్నీరుపెట్టానో నీకేం తెల్సు ప్రియా

గతించిన కాలం గుండె నలిపేస్తున్నా ప్రియా
నీవు లేని ప్రతిక్షణం గుండెళ్ళో ఓ పిడిబాకవుతున్నా
ప్రియా నీవు లేని ఈ జీవితం వ్యర్దం అని..
శాశ్వత నిదురకోసం వేచి చూస్తున్నా!

కలతనొందిన కనులకు ఈ కలలే స్వాంతన ప్రియా
మరణిస్తున్న నా మనసుకు నీ కలలే జీవితం ప్రియా