Monday, July 2, 2012
నీవే కావాలంటున్నా నా మధి భాష నీకు అర్దం కాదా ప్రియా
ఎగసి పడే భాధనంత గుండెళ్ళో పెట్టుకొని
కంటనీరు కనిపించనీయకుండే నేను చేస్తున్న విఫల ప్రయత్నం
నా గుపెడంత గుండెలోన నీవు చేస్తున్న అలజడి
బద్రంగా దాచిఉంచినా..ఇంకా తెల్సుకోలేకపొయావా ప్రియా
నా గుండెలో దాగలేని నీ జ్ఞాపకాల అలలు
నీకోసం ఉరకలేస్తూ పరుగుతీస్తూ
నీవే కావాలంటున్నా నా మధి భాష నీకు అర్దం కాదా ప్రియా
ఇవి వాన .చినుకులు కాదు...,కనుల నుండి కారుతుంది జలపతమలే
నీ ఊహల తో కంటి చూపు మసకబారింది
నీవు నాదానివి కాదన్ననిజం గుండె బరువుతో క్రుంగిపోయింది
కారి కారి కన్నీరు ఆవిరైంది ప్రియా
కనులు ఎండి ఎర్రబారి ఫొయాయి ప్రియా
నాకు నిన్ను తలచుకోకుండా పొద్దు గడవదు రేయి నిలవదు ప్రియా
కలల స్వప్నం చెరిరిపోయి నన్నోడించిది కదా...?
కంట నీరుగా తరలిపోయి..నీవెవరని నన్నే ప్రశ్నిస్తుంది ప్రియా
జ్ఞాపకాలను వీడిపోయింది..నన్ను ఒంటరిని చేసింది ప్రియా
గాలి వానలోనన్ను వదలి బికారిగా మార్చింది ప్రియా
Labels:
స్పెషల్ ఇంటర్వూ