. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 3, 2012

మనసు విరిగింది అన్న మాట గుర్తుకొస్తే ...చెప్పుకోలేనంతభాద


మనసు విరిగింది అన్న మాట గుర్తుకొస్తే ...చెప్పుకోలేనంతభాద..
నిజంగా అంత బాద పెట్టానా..పెట్టే ఉంటాను కదా..?
కొన్ని జ్ఞాపకాలు..సూలాళ్ళా గుచ్చుతున్నాయి..
చెప్పుకోవాల్సిన వాళ్ళూ.. గుండెళ్ళో భాద తీర్చాల్చిన వాళ్ళ్...?
ఈ రోజు ఎందుకో మనదు కలచి వేసింది..కారణాలు చెప్పుకోలేను
ప్రప్రంచతో బాగుండాలనే కోరుకుంటా...
కాని ఎందుకో చివరకు అనీ భాదగానే మిగులుతాయి..
స్నేహమా చిరాకు పడకు నీ నవ్వులు అలాగే కలకాలం ఉండాలి...?

నీకు నా పరిచయంకంటే ముందు మంచి స్నేహితులున్నారు..?
వారి ముందు వారి స్నేహం ముందు నేనంత..కదా..

కొన్ని మాటలు కొని సంఘటనలు నామనసును కలచి వేస్తున్నాయి..
ఏవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను..

ఒక్కోసారి అమ్మో నీవుదూరం అయితే ..అంటు ఉలిక్కి పడేవాన్ని
కాని అదే జరిగితే..తట్టుకోవడం చాలా కష్టం..నిజాలు నమ్మాలికదా
వాస్తవాల్ని ఒప్పుకోవాలి కదా..నేను లేకపోయినా ..?
నా కంటే మంచి స్నేహితుకున్నారు కదా ..
నా స్నేహం విలువ అర్దం అయింది..
నాలాంటి వేష్టుగాళ్ళూ ఉంటారని నీకు తెలీదేమో