. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 13, 2012

ఇప్పుడు నేను నీకు తలలేని మోడెంగా కనిపించబోతున్నా ప్రియా


ఇప్పుడు నేను నీకు తలలేని మోడెంగా కనిపించబోతున్నా ప్రియా..
ఎప్పుడూ నేనే మోసపోవాలా .. నేనేం తప్పు చేశాను ప్రియా
ఎప్పుడూ అందరూ మంచివాళ్ళే నేను తప్ప..ఇక నామీద నాకు విరక్తి కలిగింది ప్రియా
నీవు రోజూ పేపర్ చూస్తావని తెల్సు .. నేను ఏదో రోజు హెడ్ లైన్స్ లో తల తెగిన మోడెంలా కqనిపిస్తా ప్రియా
ప్రతి క్షనం ప్రతినిమిషం.. నేనీ వేదన భరించలేను..నాకీ లోకం వద్దు
జరిగింది జరుగుతుంది అర్దం చేసుకోలేనంత పిచ్చి వాన్ని కాదు.. అన్నీ తెలుస్తున్నాయి ప్రియా
నేను ముందుగానే చెప్పాను అదే జరిగింది.. ఓడిపోయాను దారుణంగా .. నేనీ భాద బరించలేను ప్రియా
నీతో సహా అందరూ ఆనందగా ఉన్నారు ... నీవు నీ స్నేహితులతో .. అవును కదా ప్రియా
ఓటమి నన్ను ఒంటరి వాన్ని చేసింది ప్రియా నేనోడి పోయాను దారుణంగా..
నీవిషయంలో ఇలా ఓడిపోతానని ఎప్పుడో అనుకున్నా కాని ఎక్కడొ చిన్న నమ్మంకం ప్రియా
కాని ఇప్పుడు లేదు ప్రియా నమ్మలేని నిజాన్ని నేను ఆరిపోయే దీపాన్ని నేను ప్రియా

ప్రకృతితి విలయతాండవంలో నేను కొట్టుకపోతున్నా ప్రియా
నీవు నీ ఇష్ట సఖులతో .. స్నేహితులతో హేపీగా ఉండు నేనో వేష్టుగాన్ని ప్రియా
ఓసారి దేవుని గుడి సాక్షినా నన్నో వెర్రి వాన్ని చేసారు. ఇప్పుడు మరొకరి సాక్షిగా..
నేనోడి పోయాను ప్రియాఏంటో నీవిలా నన్నోడీస్తావని అస్సలు ఊహించలా ప్రియా
నా ఎరుదుగుగా జరిగిన సంఘటనలు నమ్మలేక ఎలా ఉండాను ప్రియా
నా ఓటమి పదిమందింకి గుర్తుండిపోవాలి ..అదే .. తల లేని మోడెంలా మిగిలిపోతున్నా ప్రియా
...నీవు నమ్మవు ..కాని ఆ నమ్మకాన్ని నిజం చేస్తున్నా. అదో సంచలనం..ప్రియా
అప్పటికైనా నీవు నా స్వచ్చమైనా నిఖార్సైన ప్రేమను నమ్ముతావా ప్రియా
పై పైన చెప్పే అల్ల బెల్లి కబుర్లే నమ్ముతావా...ప్రియా
ఏవరు మోసం చేస్తున్నారో ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో తెల్సుకునే రోజు చాలా దగ్గర్లో ఉంది ప్రియా