. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 1, 2011

రెక్కలు తొడిగిన వూహలన్నీ వెచ్చని కలలుగా మారి


నాతో నువ్వున్న క్షణాలను నిర్ధాక్షిణ్యంగా మింగేసిందీ కాలం
ఒంటరిగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే తడిమిందో గాయం

రెక్కలు తొడిగిన వూహలన్నీ వెచ్చని కలలుగా మారి
నీ సహచర్యం కోసం ఎన్నాళ్ళు గానో ఎదురు చూస్తున్నాయి
నీకో నిజం తెలుసా!!

కరిగి పోయిన కాలాన్ని అడుగు,తొక్కిపెట్టిన నీ ఊహలను
మన చేతుల మధ్య జారిపోయిన ఊసులను అడుగు
నీ మనసు చాటున అదిమి ఉంచిన నా తీపిగుర్తులు
అలా తెరలు తెరలుగా నిన్ను ఉప్పెనగా ముంచెత్తుతాయి

కన్నీటిదారల మద్యి కరిగిపోయిన కాలాన్నడుగు
జరిగిన జ్ఞాపకాలు నీకు గుర్తున్నాయా మర్చిపొయి ఉంటావు..
గుర్తుంచుకునేంత గొప్ప జ్ఞాపకాలు కాదుకదా మనవి
నీవు గుర్తుపెట్టుకునేంత గొప్పస్నేహం కూడా కాదు నాది
అందుకే నేనో స్నేహం ఉన్నానని మర్చిపోయావు కదూ
వద్దులేరా ఎందుకు గుర్తుతెచ్చుకొని అనవసరంగా నీ టైం వేష్టు కదా..
నేనే చాలా ఎక్కువగా ఊహించుకున్నానేమో...కదా..?