. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 14, 2011

నీ పరిచయంతో గుడ్డివాన్ని,చెవిటివాన్ని,మూగవాన్నయ్యా
నీ పరిచయంతో గుడ్డివాన్ని,చెవిటివాన్ని,మూగవాన్నయ్యా..
పరిచయం నాజీవితంలో కొత్తమలుపు అనుకున్నా...?
నీవు నాతో చెప్పిన ప్రతి విషయం నిజం అని నమ్మా..
ప్రపంచంలో నేనొక్కన్నే అదృష్టవంతుడ్ని అని ఫిల్ అయ్యా..
ప్రతిక్షనం ప్రతినిమిషం నీగురించి ఆలోచిస్తూ గడిపా....
నీవంటే ప్రాణం అని కూడా నీకు తెల్సు...కాని...?
ఆ తరువాత జరుగుతున్న ఒక్కొ సంగఘట చూస్తుంటే..?
నీవు అంటున్న వినకూడాని మాటలు విని మూగవాన్ని అయ్యా..
ఎమైతే చూడకూడదనుకున్నానో ఆవి చూసి తట్టుకోలేక గుడ్డి వాన్నయ్యా..
ఒక్కోసారి నీవు నీవంటే ఇష్టం అన్న నోటనుంచే వినలేని మాటలతో మూగవాన్నయ్యా..
చూశావా ఇన్నీ జరుగుతున్నా నీవు మాత్రం హేపీగా ఉన్నావు..
మనిద్దరి మద్యి గతం ఏమీ లేనట్టూ...ఇప్పుడు జరుతున్న వాస్తం నిజం అన్నట్టు..
మనిద్దరి మద్యి గతం ఏమీ లేనట్టూ...ఇప్పుడు జరుతున్న వాస్తం నిజం అన్నట్టు ..
జీవితంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అదీ నీవిషయంలో..
ఎందుకంటే నీవంటే అంత నమ్మకం అంత నిజం..అంత ప్రేమ
కాని ఏంలాబం నిజాలు కాకూడనివి నిజాలవుతూ నన్ను వెక్కిరిస్తున్నాయి..?