. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, July 2, 2011

ఎందుకంటే ఇప్పుడు కనీసం ఆలోచించే తీరికలేదు కదా...




సముద్రం లో అల ప్రతిక్షణం తపిస్తూ వుంటుంది,
తాను ఏ క్షణనైనా ఆకాశాన్ని తాకాలని
నాలో ఉన్న మనసు తపిస్తూ వుంటుంది
ఏ క్షణనైనా నిన్ను చేరాలని
కానీ సముద్రం లో అలకు తెలుసు
తాను ఆకాశాన్ని తాకలేనని
నాలో ఉన్న మనసుకు తెలుసు
నేను నీన్ను చేరలేనని
కాని అలలా ప్రయత్నిస్తూనే ఉంటుంది

నన్ను క్షమించు నేస్తమా .......
పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా.......
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా............
అది ఇప్పుడు కాదు ఒకప్పుడు..
ఎందుకంటే ఇప్పుడు కనీసం ఆలోచించే తీరికలేదు కదా...
అది నాలాంటి వాళ్ళగురించి ఆలోచించే అవసరం నీకు లేదు..