Thursday, July 7, 2011
జరుగుతున్న ప్రతివిషయం గుర్తుకొచ్చి పొంగుకొస్తున్న దుక్కం..
నా కన్నీటీ చుక్కల చాటు
దాగివున్న స్వప్నల పై ఒట్టు
నా హ్రుధయం దారులు అన్ని
నీ నీ ప్రేమ పూవులతో పర్చి
ఏకాంతంలో వేచి ఉన్నాను నీకోసం
కన్నీరే లేని ప్రపంచం సృష్టిద్దాం అనుకొని
నీవు నాకు దూరం అయిన క్షనం నుంచి
గుండెళ్ళో చెలరేగే భాదను తట్టుకోలేక..
కన్నీటి ప్రవాహంలో ఎప్పుడో కొట్టుక పోతా
ప్రతిక్షనం చస్తూ బ్రతుకుతున్నాను ప్రియా
నాకు నిన్ను ఇష్టపడటం తప్ప ఏమీ తెలీదు..
జరుతున్న ప్రతివిషయాన్ని గుర్తుకొచ్చి పొంగుకొస్తున్న దుక్కం..
గతం తాలూకా మన జ్ఞాపకాలు నన్ను బ్రతక నీయడం లేదు..
ఏస్వార్దం లేకుండా నిన్ను ప్రానం కంటే ఎక్కువగా ఇష్టపడ్డా..
ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉన్నా...గొంతులో ప్రాణం పోయేవరకు..
నీకు నేను గుర్తున్నానో లేదో అనేది నేను నమ్మను ..
నీకు నేను గుర్తుంటాను మనస్నేహం అలాంటిది...
నీవులేని ఈ ఊపిరి జీవితం నాకొద్దు..
అక్కర లేని జీవితం జీవించి వేష్టుకదా..?
నిర్నయం తీసుకున్నా జరగాల్సింది మిగిలి ఉంది
పోయే లోపు నీతో మాట్లాడతాను చూస్తాను అనే నమ్మకం పోయింది
Labels:
కవితలు