. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 5, 2011

ఇంత అందం ఇచ్చిన దేవుడు నీజు జాలి గుండె ఎందుకివ్వలేదు..




చిరుగాలికి కదిలే నీ కురులు,

కలువపువ్వులను తలపించే నీ కనులు,

ఆ గూలాబిలొని రంగును పులుముకున్న నీ పెదవులు,

ఆ స్వర్ణం కన్నా మెరిసి పొయె నీ దేహం,

ఏ శిల్పి తయారు చేశాడొ నిన్ను,

ఏ దేవుడు ప్రాణం పొశాడొ నీకు,

ఆ మోనాలిసా కూడా నిన్ను చూస్తే ఈర్ష్య పడుతుందేమో

ఇంత అందం ఇచ్చిన దేవుడు నీజు జాలి గుండె ఎందుకివ్వలేదు..

అందరిమీద జాలి పడతావు నేనంటే ఎవ్వరు ఏం చెప్పినా నమ్ముతావు..

నేనేం తప్పు చేశాను ప్రాణం కంటే ఇష్టపడటమా నేను చేసిన తప్పు..

అందరూ అంటున్నావు అందరికన్నా ముందు నీవు నన్ను అంటున్నావు..

నీకిది న్యాయమా ...భాదపడతానని తెల్సి భాద పెడుతున్నానని తెల్సి నీవిలా...?