. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 8, 2011

నేను భాదపడతాను అని తెల్సి కూడా నీవిలా చేస్తుంటే ఎవ్వరికి చెప్పుకోని నా భాద..





ఈ రోజెందుకో మనస్సు గందర గోళంగా ఉంది నీవు గుర్తుకు వచ్చి..
నామనస్సు కేమైందో తెలీదు ప్రతి క్షనం నీవు గుర్తుకొస్తున్నావు..
ప్రతిరోజు గుర్తుకొస్తావుకాని ఈ రోజు గుర్తుకొచ్చి కన్నీరు ఆగలేదెందుకో..
మనస్సు మూగగా రోదిస్తోంది...ఎక్కడున్నావు అసలు గుర్తున్నానా అని..
అప్పుడు నీవు మాట్లాడిన మాటలెందుకో బాగా గుర్తుకొస్తున్నాయి..
ఆప్యాయంగా మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి...
ఆతరువాత ఖటినంగా ఓ మనిషికోసం మాట్లాడిన మాటలూ గుర్తుకువచ్చాయి
మొత్తానికి వాళ్ళని గెలిపించావు నన్ను ఓడించావు ఎందుకో తెలీదు..
వాడిని గెలిపించి నన్నోడించి నన్ను దూరంగా పెట్టావు మాట్లాడకుండా..
నేను భాదపడతాను అని తెల్సి కూడా నీవిలా చేస్తుంటే ఎవ్వరికి చెప్పుకోని నా భాద..
అన్నిశిక్షలు నాకే ఇచ్చావు అతనితో హేపీగా ఉంటున్నావు..
అతనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నామస్సులో ఎందుకు దూరావు..
పెద్దగా అరవాలని వుంది దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్వాలని ఉంది..
ఏదీ చెయ్యలేను ఎందుకంటే నీవు దూరం అయినప్పటినుంచి మౌనంగా ఉంటున్నా..
హేపీగా మనస్పూర్తిగా నవ్వలేను ..గట్టిగా ఏడ్వలేను అలా చేశావు నన్ను నీవు వెర్రివాడిలా
ఇలా ఎందుకు చేశావని నిలదీసి అడుగలేను ఎందుకంటే నీవంటే ఇష్టం ఇప్పటికీ
ఎమన్నా అంటే భాదపడతావని అది నేను సహించలేను అని నీకు తెల్సు..
నీకోసం నేను ఎన్ని భాదలైనా పడతాను..నేనేమైపోయినా పర్లేదు.
ఇప్పటిదాకా నీకోసం చూశా నీవిక నాతో మాట్లాడవని తేలింది
అందుకే నీకు దూరంగా ఎవ్వరికీ కనిపించనంత దూరంగా పోతున్నా..
నిజంగా నాకు బ్రతకాలని లేదు ..ఆ రోజుకోసం ఎదురు చూస్తున్నా ప్రియా