. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, July 2, 2011

నువ్వు , నేను ఓ శాడిష్టు





ఎందుకిలా చేశావు.. నీకిది న్యాయమా..
వాడెలాంటి వాడో తెల్సు..అయినా నాకెందుకు చెప్పలేదు..
నీవు చెప్పిన వన్నీ నమ్మాను ..అన్నీ నిజమనుకున్నాను..
వాడు అలా చేస్తుంటే ఎందుకు వాడికలా అడ్డంగా సపోర్టు చేశావు..

వాడు మానసికంగా చిత్రహింసలు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు..
అప్పుడూ ఇప్పుడూ ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు కారణం..
అప్పుడు నాతో నీవు చెప్పిన మాటల్లో అస్సలు నిజంలేదా..?
అతనంటే ఇష్టం ఉన్నప్పుడు నేనంటే ఇష్టం ఎందుకన్నావు..

కారణం చెప్పేందుకు నీవు రెడీగా లేవెందుకని
ఇప్పటికీ వాడు నన్నొదల్లేదు..నీవున్నావని ఎం అనలేక పోతున్నా
మొత్తానికి నీ హేపీనెస్ నీవు చూసుకున్నావు ...
నేనే మౌతాను ఏమౌతున్నానో అని పట్టించుకునే తీరిక లేకంతగా..

నావిషయంలో నీకు ఎప్పుడు తప్పు చేశనని అనిపించలేదా..
అసలు నేనే గుర్తుకు రానప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తాయి..
ఎవ్వరి కి ఇబ్బంది అనిపించినా తట్టుకోలేని నావిషయంలో..
ఇంత ఖటినంగా ,నిర్దయగా, దారుణంగా ఎలా ఉంటున్నావు