. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, July 7, 2011

నీ యడబాటులో ..నా మనసు న మాట వినటంలేదు

ఏనాడూ న మనసుని ప్రస్నించలేదు ...
నువ్వు ఎవరు అని ....
నీ పరిచయం లో రోజౌలు గడిచినా ....
నీ ప్రేమ లో తను తదిసిపోయినా ....
నీ మాటలతో తను మైమరిచిపోయినా ....
నీ నవ్వుతో తను మురిసిపోయినా .....
నీ కలయిక లో తనని తాను మరిచిపోయినా ....
నీ కవ్వించే చూపుకి తాను కరిగిపోయినా .....
ఏనాడూ తనని ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
నీ యడబాటులో తాను ఏడుస్తున్నా ....
నీ నీరిక్షణ లో తాను ఎదురుచూస్తున్నా....
నీ మౌనం తో తనని వేధిస్తున్నా ....
నీ చేయుతతో తనని దగ్గరకి చేర్చుకున్న ...
నీ శ్వాసలో శ్వాసగా ఏకం చేసుకున్న ....
ఏనాడూ తనని ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
ఏమిటి ఇ ధైర్యం , నా మనసు న మాట వినటంలేదు.....
రోజులు గడుస్తునా .......
నాకు మాట మాత్రమైన చెప్పలేదు ....
తను నిన్ను ప్రేమిస్తున్నా అని .....
ఈనాడు అడుగుధామన్న ......
ప్రశ్నించే అర్హత కొలిపోయాను ...........