. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, July 4, 2011

అందుకే మౌనమే సమాధానం నీ ముందున్నాను బుజ్జి
మది నిండా నీ ఊహాలు ..
గుండే నిండా నీ బాషలతో ఊసులడుతుంటే .....
నీ కలలే కంటున్నా నా కలలో ..
అందరికి మెరుపులు కనిపిస్తే ...
నాకు మాత్రం ఆ మెరుపులోను నువ్వే కనిపించావు ...
స్నేహాం అందమైనా బాధ్యత ...
ప్రేమ ఓ అరుదైన బంధం ...
కాని బాధ్యతతో కూడిన బంధం బలమైనది ...
అంటే నాకు ప్రేమ నిండిన స్నేహాం కావాలి .. ?
స్నేహాంతో కూడిన ప్రేమ కావాలి ... ?
తేల్చుకోలేను .. తెలుపనులేను ...
సమాదానం తెలియక కాదు ...
నిజం చెప్పలంటే భయం వెస్తుంది ...
అబద్దం అడాలంటే అహం అడ్డొస్తుంది ...
నా మనస్సుకి అహం లేదు .. భయం రాదు ...
కాని మనస్సుకి మాటలు రావుగా ....
అందుకే మౌనమే సమాధానం నీ ముందున్నాను బుజ్జి..
ఎన్ననుకున్నా ఏంచేసినా నీవు లేవుగా..
నాకుదూరంగా వెల్లావుకదా ప్రియా..