. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 6, 2011

phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను



phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను

ఎలా ఉన్నావు అని SMS చేసినప్పుడు Reply లేని నీ నిర్లక్ష్యం ముందు ఓడిపోయాను

నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ మౌనం ముందు ఓడిపోయాను

నిన్ను కలవాలని ఎదురు చూసి..ఓడిపోయాను

సమస్యలు చుట్టిముట్టినప్పుడు నా అనుకున్న నీతో పంచుకుందాం అని

నీకు Phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను

ఇలా నేను ఓడిపోతూనే ఉన్నాను నీదగ్గర...

నీవు నన్ను మర్చిపొవచ్చు కాని నేను నిన్ను ఎప్పటికి మర్చిపోను అని నీకు తెల్సు

కాని నిన్ను నేను మర్చిపోవాలని నువ్వు చేసిన..

ఆ ప్రయత్నాల ముందు గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే

ఎందుకంటే నువ్వు ఎంత శ్రమించినా ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా

నువ్వు గెలవలేవు నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా

గెలవ లేవు నువ్వు నా నుండి నా ఆలోచనల నుండి దూరం కాలేవు కాబట్టి

గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే . . . ఎప్పటికి గెలుపు . .. .

చుసావా ప్రతిసారి నిన్ను గెలిపించి .. ఓడిపోయికూడా గెలిచాని ఫీల్ అవుతున్నా

ఇక నేను ఎప్పటికీ...నీదే గెలుపు కావాలని నేనో గొప్పపని చేస్తున్నా..

నేను బలిపీఠం ఎక్కుతున్నా...నీ ఆనందం కోసం నేను చని పోతున్నా..

ఈ ఆలోచన వచ్చినప్పటినుంచి ఎందుకో చాలా హేపీగా ఉంది..నీ గెలుపే శాస్వితం

నీ కిష్టమైన వాళ్ళను గెలిపించడానికి నన్ను ఓడించే శ్రమ నీకు తప్పుతుంది..నిజమేకదా ప్రియా

ఇది టైప్ చేస్తున్నప్పుడు కన్నీటి చుక్క టక్కున జాలువారింది...నీవు గుర్తుకు వచ్చి..

ఏడ్చేందుకు కళ్ళూ ,కన్నీళ్ళూన్నా ..జాలి లేని మనుషులు ....నా స్నేహితులు

ఎందుకు అర్దం చేసుకోరనో ఏమో....? మళ్ళీ అనిపిస్తుంది..నెనెవ్వరిని అని

కన్నీళ్ళు కార్చే మనీషే లేకపోతే....ఆ కళ్ళే లేకుంటే..? ఆ మనిషే లేకపోతే..?