. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, July 8, 2011

నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల తెన్నెలలో కూర్చున్నాను ఒంటరిగా

నీ జ్ఞాపకాల తీరంలో నీ అనుభూతుల తెన్నెలలో కూర్చున్నాను ఒంటరిగా
నీ తోడు లేని నా పాదాలు తాకి వెనక్కిపోతున్నాయి ఆ కెరటాలు మౌనంగా
నీ కోసం నాలో రగిలే విరహ ఆవిరిని చల్లచలేక
మారుతున్నాయి ఆ శీతల పవనాలు వెచ్చగా
వెచ్చగా కంటినుంచి దూకుతున్న కన్నీరు..
నా హృదయఘోషకి దిగ్భాంతి చెంది చూస్తుంది కన్నీటి సాగరం వైపు వింతగా
నా మనసు లోని నీ తలపుల వెల్లువ ప్రోగింది కన్నీరుగా
శాంతించింది నా హృదయం ఓదారుస్తావని ఎదురు చూసాను..
ఆశ నిరాశేనని తేలింది...కన్నీరే సమాదానం అయింది
ఇలా నీ వస్తావని నేను ప్రతిరోజు గడుపుతున్నా?
నీవు మారావు ఎందుకు మారావని అడుగలేను..
అడిగే అర్హత కోల్పోయాను అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది..
ఎన్నాళ్ళు నువ్వు లేని ఈ ఒంటరి పయనం ?
ఈ జీవితం నాకొద్దు ...ఆవిషయం నీకు తెల్సు..
తెల్సి మౌనంగా ఉంటున్న నిన్ని ఏమని అనగలను చెప్పు ప్రియా..
నాకేదన్నా జరిగితే రెండు కన్నీటి బొట్లు రాలుస్తావన్న నమ్మకం కూడా పోయింది..?