Tuesday, July 5, 2011
ఆ మనసులొ రగిలే ఆగ్నిపర్వతాన్ని చల్లార్చే ప్రేమ కావాలి,
నా గుండెలొ మండె సూర్యుడిని చల్లార్చే ప్రేమ కావాలి,
నా కన్నీటి జలపాతాలని ఆపే ప్రేమ కావాలి,
ఆ మనసులొ రగిలే ఆగ్నిపర్వతాన్ని చల్లార్చే ప్రేమ కావాలి,
నా బాధలు మర్చిపొయేలా చేసే ప్రేమ కావాలి,
నన్ను నేనే మర్చిపొయేలా చేసి తనలొ కలుపుకునే ప్రేమ కావాలి,
ఎక్కడని వెతకలి ఆ ప్రేమ కోసం,ఆ ప్రేమంతా నీ వద్దేఉంది కదా
నా చీకటి జీవితంలొ వెలుగునిచ్చే దీపం కోసం,
నా మనసుని చల్లర్చే చంద్రబింబంకోసం
ఒక్కసారి కనిపించవా ప్రియతమా..
అవే చివరి చూపులనుకో ప్లీజ్ కనిపించవా....?
ఒక్కసారి మనసు విప్పి నీతో మాట్లాడాలని ఉంది. .ఏవేవో చెప్పాలని ఉంది..
ఇవన్నీ తీరని ఆశలేనా..ఇంకెప్పుడూ నాతో మాట్లాడవా అంతేనా ప్రియా
Labels:
కవితలు