. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, July 10, 2011

శాస్వతమైనా నా చెలిమి కాదని....నాకెందుకు దూరం అవుతున్నావు
నీ మనసు ప్రేమను పొందలేని శిల్పమా? లేక

నీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?

ఐనా అందం కాదు నేస్తమా మదిని ఆనందింపజేసేది....

అందం శశ్వితం కాదు అది దూరం అయిననాడు అసలు నిజం తెల్సుకుంటావు..

ఆ అందాన్ని కాల్చేయాలని చూస్తున్నారు తెల్సుకో ప్రియా

ఐశ్వర్యం కాదు ప్రాణమా మనసులు ఐక్యం చేసేది....

ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు...నేను నీకు కనిపిస్తా.

నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....

ఐనా ఎందుకని నన్ను నిర్లక్ష్యిం చేస్తున్నావు.....కారణం చెప్పవా

మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....

శాస్వతమైనా నా చెలిమి కాదని....నాకెందుకు దూరం అవుతున్నావు

నీకోసం ఎప్పటికైనా ఎదురు చూసే నిజమైన నేస్తానని ఎప్పుడు తెల్సుకుంటావు..

ఆ నిజాన్ని తెల్సుకునేసరికి నేను ఉండనేమా అనిపిస్తుందేమోకదా..