ఇంట్లోనుంచి వెళ్ళీన చిన్నారులను .. వెతికి
తల్లిదంఅడ్రులకు చేర్చే అద్బుతమైన సివిఆర్ న్యూస్ మిస్సింగ్ ప్రొగ్రాం 41 ఎపిసోడ్లు..38 విజయాలు . .. ఏ న్యూస్ చానల్ చేయలేని
ప్రయత్నం..సివిఆర్ న్యూస్ క్రైంటీం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల
వద్దనుంచి అద్బుతమైన స్పందన వస్తుంది... రెండువారాల్లొ ఐదురు చిన్నారులను
తల్లిదండ్రులకు చేర్చి రికార్డ్ సృష్టించింది సివిఆర్ న్యూస్....ఈ
కార్యక్రమంలో నేను ఒకడినైనందుకు .. మాటీం తరపున ఇల మిస్సైన ఎందరో చిన్నారుల
ఆచూకి కనుక్కొవడంలో మాకు ప్రజల సహకారంతో నే ఈవిజయాలు మీరు బాగస్తులు
కండి... ఆ కన్నతల్లుల కన్నీరు తుడవడంలో మాకు సహకరించండి