ఎందుకో ఒక్కొసారి బందాలు బరువుగా మారతాయి..
మని"షి"లో ని... "షి" ( She )చేసే వింతలు అర్దంకావు..
పరమార్దం వెతికేలోపు ..
తన ఆనందపు అంచులు వెతుక్కుంటూ
మరోచోట కనిపిస్తుంది
ఇక్కడ నిజాన్ని అబద్దం చేసి ..
అక్కడ ఏం వెతుకుకుతుమందో తెలీదు ..?
మని"షి"లో ని... "షి" ( She )చేసే వింతలు అర్దంకావు..
పరమార్దం వెతికేలోపు ..
తన ఆనందపు అంచులు వెతుక్కుంటూ
మరోచోట కనిపిస్తుంది
ఇక్కడ నిజాన్ని అబద్దం చేసి ..
అక్కడ ఏం వెతుకుకుతుమందో తెలీదు ..?