. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, June 5, 2013

నీ ఆలోచనలు మనస్సులో గుబులు రేపుతాయి

నీ ఆలోచనలు మనస్సులో గుబులు రేపుతాయి
నీండు పున్నమి జాబిలి వైన నీవు
అమావాశ్య చంద్రునివై. వెలుగులు దాస్తున్నావా
నామీద ఆవెలుగులు పడకూడదని
నల్లటి దుప్పటిని నీకూ నాకు మద్యి చేరుస్తున్నావా
అందరికీ వెలుగు అందుతోంది ఒక్క నాకు తప్ప   

అందుకే అన్నీ తెల్సి ఏం తెలియనట్టూ వేదనగా
వెర్రి గా నీగురించి ఆలో చించడం తప్ప ఏం చేయలేక

ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు

నీ తోడంటు లేనప్పుడు స్వర్గంలో ఉంటె ఏంటి
ఈ నరకం లో ఉంటే ఏంటి
కను రెప్ప నుండి జారే మొదటి చుక్కని
చేరిపెందుకు నా చేయి పట్టుకుని లాలిస్తావని
ఈ ఎదురు చూపులో
నీ ఊసులు వినలేని
నీ ఊహలు కనలేని
నా ఈ ఊపిరి ఉంటే ఏంటి లేకున్నా ఏంటి ..
నువ్వు నీ నవ్వు లేని ఈ లోకం తో నాకు పనేంటి బంగారం
నా భయం ఒక్కటే ఈ జీవితం లో మనం మరల కలిసినా
ఒక కృత్రిమమైన సంభాషణ తో మరల విడిపోతామని
ప్రతి రోజు ఎదురు చూస్తున్న ఏ రోజైన మాట్లాడతావని

ఇలాంటి రోజోస్తుందని తెలిదు
ఇంత భయంకరం గా ఉంటుందని తెలియదు
మునుపటిలా ప్రేమించు అనలేను వీలైతే మన్నించు
ఎందుకంటే నీవు మనస్సు మారే సమయానికి
మారిన నిన్ను చేరుకోలేనంత దూరం వెలతానేమో
అందనంత గా అందుకే ఇప్పుడు క్షమించు
అప్పుడు తలచుకొని తిట్టుకుంటావు
నాకెందుకీ నిజాలు చెప్పలేదు
నన్నేందుకిలా ఒంటరిని చేశావు అని
 
ఇప్పటిదాకా నేణు అనుభవించిన భాద
అప్పుడు మొదలౌతుంది.. నీ జీవితాంతం గుండెల్లో నిలచిపోతుంది
పంచుకున్న మనప్రేమను తెంచుకొని వేళ్ళానని
తిరిగిరానిలోకాలకు నన్నెందుకు తీసుకెళ్ళలేదని
నీవు అరిసే అరుపులు ఏక్కడున్నా చేరేది నా మనసుకొక్కడికే