మనిషికి మనస్సుకు మద్యి
స్పష్టంగా కనపడుతుంది
చూపుల దారికి చుక్కల పందిరికి మధ్య
మబ్బు గోడలు అడ్డు పెట్టేసాయి
ఎప్పటికీ కదలని మొరాయిస్తున్నాయి మబ్బులు
చిరు గాలీ ఇటు రావాలోయి ఈసారి
ఆ ఎడబాటుని దగ్గర చేయాలి
కుండపోత కన్నీటి జల్లు కావాలి ఇపుడు
జాబిల్లిని నా కన్నుల్లో ప్రతిష్టించాలిపుడు
చుక్కల సాక్షిగా.ఆకాశంలో సందడి చేయాలి
కుండపోత కన్నీటి జల్లు కావాలి నాకు..
రెప్పపాటు చాలు
ఆ కన్నీటి జల్లు కోసం
ఏన్నాళ్ళైనా ఎదురు చూస్తూనే ఉంటా
ఆ కన్నీటి జల్లునే పన్నీటి
జల్లుగా హృదిలో దాచుకుంటా
స్పష్టంగా కనపడుతుంది
చూపుల దారికి చుక్కల పందిరికి మధ్య
మబ్బు గోడలు అడ్డు పెట్టేసాయి
ఎప్పటికీ కదలని మొరాయిస్తున్నాయి మబ్బులు
చిరు గాలీ ఇటు రావాలోయి ఈసారి
ఆ ఎడబాటుని దగ్గర చేయాలి
కుండపోత కన్నీటి జల్లు కావాలి ఇపుడు
జాబిల్లిని నా కన్నుల్లో ప్రతిష్టించాలిపుడు
చుక్కల సాక్షిగా.ఆకాశంలో సందడి చేయాలి
కుండపోత కన్నీటి జల్లు కావాలి నాకు..
రెప్పపాటు చాలు
ఆ కన్నీటి జల్లు కోసం
ఏన్నాళ్ళైనా ఎదురు చూస్తూనే ఉంటా
ఆ కన్నీటి జల్లునే పన్నీటి
జల్లుగా హృదిలో దాచుకుంటా