మనసు పలికే మౌన భాషకు భావమిచ్చిన బాపుబొమ్మా కల్లలో నిలచిన కనిపించని కలలను తెచ్చిన జాబిలమ్మా నిన్ను తలచి నవ్వుకుంటా బాధనైనా ఎందుకో హాయిగా ఉంటుంది
నీతో మాట్లాడీతే ప్రపంచమే తెలీని రోజులు పక్కనుంటే నువ్వు ప్రేమ జన్మజన్మల బంధమేదో నిన్ను నన్నూ కలిపిందమ్మా ఓ జాబిలమ్మా..నాలో నుంచి నన్ను తీసుకేళ్ళి..నానుంచి నన్ను దూరం చేశావెందుకు
నిన్నను మరచి ..నేటిలో గతంలోకి తొంగిచూస్తే..ప్రస్తుతాన్ని పగులగొట్టి నాలో విషాదాన్ని ఎందుకునింపావు జాబిలమ్మా