నిజమే నాతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి
ఇలాంటి సమాదానం వస్తుంది అని ఊహించలే
ఎన్నోరోజు లగ్యాప్ తరువాత కదా అనుకున్నా
కాని అనుకోని సమాదానం వచ్చేసరికి ..?
అయినా నాతో నీవిలా అంటం కొత్త కాదుగాని
ఇంత కంటే దారుణ మైన మాటలే విన్నా
నిజమే నాతో మాట్లాడాల్సిన
అవసరం నీకేంటి లే కదా..?
ఇలాంటి సమాదానం వస్తుంది అని ఊహించలే
ఎన్నోరోజు లగ్యాప్ తరువాత కదా అనుకున్నా
కాని అనుకోని సమాదానం వచ్చేసరికి ..?
అయినా నాతో నీవిలా అంటం కొత్త కాదుగాని
ఇంత కంటే దారుణ మైన మాటలే విన్నా
నిజమే నాతో మాట్లాడాల్సిన
అవసరం నీకేంటి లే కదా..?