కన్నెర్ర జేసిన నింగి
నుదిటిన స్వేద బిందువులు
చిరు చీకట్లు పడుతుండగానే
చిరుజల్లుగుగా కురుస్తున్నాయ ఈవేళ
మబ్బుల ప్రసవం కోసం ప్రకృతి రంగం సిద్ధం చేసింది.
పురిటినెప్పులొస్తున్నాయేమో
ఉరుముతూ అరుస్తుంది ఆకాశం.. ఏ క్షనమైనా ...?
తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మదిని
కలవర పెడుతూమబ్బుల "లాస్యం"
నుదిటిన స్వేద బిందువులు
చిరు చీకట్లు పడుతుండగానే
చిరుజల్లుగుగా కురుస్తున్నాయ ఈవేళ
మబ్బుల ప్రసవం కోసం ప్రకృతి రంగం సిద్ధం చేసింది.
పురిటినెప్పులొస్తున్నాయేమో
ఉరుముతూ అరుస్తుంది ఆకాశం.. ఏ క్షనమైనా ...?
తళ తళ లాడుతు చినుకుల జననం
థళ థళ మంటూ మదిని
కలవర పెడుతూమబ్బుల "లాస్యం"
మనసులు పులకరించే పులకరింతల సమయమిదనేమో..
మండే సూర్యుడూ.. నిండు చంద్రుడైచల్లని వెన్నెల కురిపిస్తున్నాడు.
చక్కని అందాలొలికిస్తున్నాడు చిరుగాలుల
చిరుజల్లుల్లో తడచి ముద్దవ్వమని ఆహ్వానిస్తున్నాడు