ఊహలతీరంలొ
తచ్చాడే
గుసగుసల
రస స్పర్శల
స్థిర విద్యుదీపం
మలగని
దుఃఖ దీపపు
దూపం
పగలు వెలిగే
వీధిదీపం
పగిలిన కలల
గాయాలకు
కరిగిన
హృదయపు
పసరు మందు
పులుముకొని
కాలిపోయున
దారిని
జ్నాపకాలతో
ఆర్పుకొని
జారి పడే
జాలి బిందువులను
ఏరుకొని
కన్నిళ్ళతో
గతం
రాతి రోలులో
నూరుకొంటున్న
ఓడిపోయున ప్రేమకు
కాస్తుదారు
బతుకును
వెనుకకు
బదిలీ చేయుంచుకోవాలనుకొనే
ధరకాస్తు దారు
నీ కోసం సోదరా
క్రాంతి శ్రీనివాసరావు గారి ప్రేమ కానుక
తచ్చాడే
గుసగుసల
రస స్పర్శల
స్థిర విద్యుదీపం
మలగని
దుఃఖ దీపపు
దూపం
పగలు వెలిగే
వీధిదీపం
పగిలిన కలల
గాయాలకు
కరిగిన
హృదయపు
పసరు మందు
పులుముకొని
కాలిపోయున
దారిని
జ్నాపకాలతో
ఆర్పుకొని
జారి పడే
జాలి బిందువులను
ఏరుకొని
కన్నిళ్ళతో
గతం
రాతి రోలులో
నూరుకొంటున్న
ఓడిపోయున ప్రేమకు
కాస్తుదారు
బతుకును
వెనుకకు
బదిలీ చేయుంచుకోవాలనుకొనే
ధరకాస్తు దారు
నీ కోసం సోదరా
క్రాంతి శ్రీనివాసరావు గారి ప్రేమ కానుక