. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, June 2, 2013

నీకు వినిపించలేని నిశ్శబ్దపు మౌనరాగాలు...నా గుండె చప్పుళ్ళ శబ్దాలు ప్రియా


1) బరువెక్కిన రెప్పల మధ్య మన జ్ఞాపకాల తోటలో నిశ్శబ్దంగా బందీలయ్యాము..

2) రగిలిన మనస్పర్దల మద్యి నలిగే హృదయాలు మనవే విరిగిన పెదవుల సందుల్లో వంగిన వేదన భావాలు భావాలూ మనవే ప్రియా

3) గుండె గాయాలకు కాగితాలద్ది.. ఆ రక్తపు మరకలని అందంగా కవితలంటున్నాం ..

4) నేను నీలో ఉండిపోయినప్పుడు..నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు

5) విధి విసిరేసిన వేదన దాచుకొని దూరమైన నిన్ను అక్షరాలతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నా బరించలేని భావాన్ని అక్షరాల్లొ అమర్చాలని చెమర్చిన కల్లతో విఫల ప్రయత్నం చేస్తున్నా   

6) విలువైన నాకన్నీటి విలువ కారనాలు తెల్సుకోలేని కలువ కన్నులకేం తెసులే

7) ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు...కాని ఒక వ్యక్తికి మాత్రం నువ్వే ప్రపంచం...  

8) నీవు పలుకకపోతేనేం నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను

9) అగ్నిలో నైనా దహించుకు పోయేది నేనే కాని నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

10) నీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది గుండెను ఇంకా మండిస్తుంది

11) నిశీధిలో నిశ్శబ్దంగా నీ మది రహస్యాలను చేదించాలనే తపనలో నిరంతర విద్యార్దిగా నేను

12) ఈ రోజు పొద్దు కళ్ళు మూసుకునే ఉంది,
చల్లని గాలులను పట్టు విడవని పిలుపులని లెక్క చేయక


13) నిషా రాత్రిలో నిద్దుర మాని నీకై వెతికిన రోజులు ఎన్నో నీలో కలలకు రంగుల కోసం తప్పక చేసిన తప్పులు ఎన్నో నీ పెదవుల చివరన నవ్వుల కోసం నా మౌనం దాచిన మాటలు ఎన్నో..

14) అలలు అలలుగా న‌ను చేరే నీ ధ్యాసలు మ౦చు పొరల్లా పాతుకుపోతు౦టే నా దేహ౦ ని౦డా పారే మ౦చు ప్రవాహపు గుర్తులే

15) జ్ఞాపకాలతో తడిసిన నా కళ్ళు తను శాశ్వతంగా దూరమైనప్పుడు ఎందుకు తడవలేదో
నాకర్ధం కావటం లేదు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి...నేను నమ్మిన ఓ మనిషిలా