హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా
ఒక వెల్లువలా పాడెదనే నీతలపులనే పల్లవిగా
దేవత నీవని తలచి కవితను నేను రచించా
అనురాగాలే మలచి గానం చేసి పిలిచా
నీ చెవికది చేరకు పోతే ..జీవితమే మాయాని చింటే
నా ప్రేమకు మీరే సాక్ష్యిం నీకోపం నిప్పుల సాక్ష్యిం
నీటికి నిప్పులు ఆరు నీకోపం ఎప్పుడు తీరు
నీ ప్రేమె కరువైపోతే నే లోకం విడచి పోతా