. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, June 4, 2013

మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు

వెళ్ళేటప్పుడు వీడ్కోలైనా చెప్పలేదు
వేరై ఉండగలనోలేదో నాకుతెలియదు
నిన్నునీకు దూరంచేసే ఆలోచనేలేదు
మనసువిరిగినా నీరూపు నాలో చెరగదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు!...>
ఎమని చెప్పను ఎలా చెప్పను వెలుతున్నది మనిషినే .. మనసు నీదగ్గరవదిలి పెట్టి... అదేగా నా ధీమా వెల్లాలని లేకున్నా .. వస్తారో రానో తెలియకున్నా.. ఉద్వేగం నా మాటలకు కోత పెట్టింది .. నేనేంటో తెలియని స్థితిలో..దీన్నే మంటారో తెలీదుకాని.. నాకెందుకో చివరిదశ అనిపిస్తుంది.. ఎక్కడున్నా నీవులేని నేను లేను అందుకే నీన్నొదిలి వెలుతున్నా నాకిదీ అంతిమ యాత్రే .. ఒకవేల తిరిగిని నీచెంత చేరితే అప్పుడే పుట్టిన పాపాయి ని అవుతానేమో.. ఆలోచనలకు అర్దంలేకుండా పోతోంది...గుండెగుంతల్లో తొర్రుబాట్లేమో..ఏదో చెప్పాలన్న ఆరాటమో తెలేదు "వెళ్ళిపోతూ నా చివరికోరికైనా అడగలేదు అడిగితే నా ఎదనుదాటి నీ అడుగుపడదు " అడగాలని ఉన్నా ..అడుగు పడన నా హృదయం ఎంత కోతకు గురౌతున్నానో...తడబడుతున్న పదలే సాక్షి..
వెళ్ళేగమ్యం ఇదంటూ నీవు పలుకనేలేదు
నా కన్నీరింకినకళ్ళు ఏ భావం తెలుపలేదు
చెవిటిదైన నీ మనసుకి నా ఘోష వినపడదు
మూగపడిన నాగొంతు నిన్నేం ప్రశ్నించలేదు
ఇదితెలిసికూడా నువ్వు వెళ్ళొస్తాననలేదు"

అందుకే మౌనంగ వెలుతున్నా మళ్ళీ వెనక్కు తిరిగితే ఉండిపోవాలని పిస్తుంది..నీ వందేళ్ళ జీవితంలో ఒక్కక్షనం కల్సుకోలేనా అన్న ఆశతో...అశకు హద్దుండలంటే ఇదేనేమో..అవదుల్లేని ఆక్రోశంలో తెగిపోతున్న బందాన్ని చిగురించేలా చేసుకొని నిన్ను ప్రసన్నం చేయాలనే చూస్తోంది మనస్సు ఇప్పటికే .. అది దాని నైజం అయినా వెళ్ళలేక వెల్తున్నా వస్తానో లేదో ..అనుకొంటూ