. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 28, 2013

ఇంతకీ ఎవరు ఎవరికి దేవుడు! ఎవరు ఎవరికి దేవత

నీవెవరో తెలీని నాకు 

నేనున్నా అంటూ పలుకరించావు
నిన్ను నాజీవితంలోకి రమ్మనలేదు .. 
పొమ్మనలేదు..అంతా నీ ఇష్టమే
ఎందుకో ఇన్నాళ్ళూ ఒంటరితనానికి
ఏకాంతానికి తేడా తెలీని అమాయకుడను
ఇప్పుడు ఒంటరితనంలో చేదును రుచిచూసాకా…
నీప్రేమలో తియ్యదనంనం ఎంతుందో తెలిసొచ్చింది 

ప్రియా!
నువ్వూ నేనూ ధైవసన్నిధిలో పువ్వులమైపోయాం!
నువ్వు ఆ దేవుని పాదాలకి చేరువలో…
నేను నీ పాదాలకి చేరువలో…
ఇంతకీ ఎవరు ఎవరికి దేవుడు! ఎవరు ఎవరికి దేవత ..?

ఒంటరితనం ఎంత చెడ్డదంటే…
శత్రువుతో అయినా నన్ను కూర్చుని భోంచెయ్యనివ్వు…
నన్ను ఉరితీయబోయే తలారితో అయినా నన్ను పరాచికాలాడనివ్వు…
కానీ నన్ను ఒంటరిగా ఒదిలెయ్యకు…
కనీసం ఊపిరి పోయేదాకా అయినా ప్లీజ్
ఇలా జీవితకాలం ఒంటరిఖైదు 
కన్నా మరణశిక్షే మేలు నాకు ఇష్టం అనిపిస్తుంది

గుర్తున్నానా ఒకప్పుడు నేస్తాన్ని ...
ఇప్పుడు నీకు శత్రువునిలే
నీ చుట్టూ ఎన్ని తుమ్మదలు నేస్తాలో…
ఒక్కనేను తప్ప అందరూ మంచివాళ్ళే
ఈ రోజు వాడిపోయే వరకూ నవ్వుతూ బ్రతికించవా ప్లీజ్…
ఛీ! నేనేంటి ఇలా దిగులుగా… 
నూరేళ్ళూ బ్రతకవలసినవాడిని!!!
నీవు దూరం అయ్యాక చనిపోవాలనిపిస్తుంది ఎందుకో..?

ఇలా చేయడం ఎవ్వరివల్లా కాదు 
ఒక్క నీవల్ల మాత్రమే సాద్యి ప్రియా
ప్ర్రాణం లా ఉండగలవు ప్రాణాలూ పోతుంతే
పోతే పోనీ నాకేంటే అనగలవు
ఏమాట అనాలన్నా నీకే సాద్యి.. 
ఒకప్పుడు భాదపడితే కంగారు పడ్డనీవు
ఇప్పుడు భాధ పడుతున్నాని తెల్సి ఆనందిస్తున్నావు 
నీకూ ఏదైనా సాద్యమే ... 
దేవుడు నీకు మాత్రమే నేర్పిన విద్యి ప్రియా