ఆద్యంతాలు ఎరుగక
మొదలౌతుంది సందేహాల యుద్ధం
విభిన్న ఆలోచనలతో
దారి తెలియక పరుగులు తీస్తుంటుంది
ఆవేశాల శాసనాలు జారీచేశాక -
మొదలౌతుంది సందేహాల యుద్ధం
విభిన్న ఆలోచనలతో
దారి తెలియక పరుగులు తీస్తుంటుంది
ఆవేశాల శాసనాలు జారీచేశాక -
అన్నీ తెలిసినా
ఎదలో ఏదో వీడని అనుబంధం
స్మర్శలూ, స్మృతులూ
కాస్మోటిక్ లేపనాలు అని తెలిసినా
మధ్యమధ్యలో
ఉదయించే సూర్యునికోసం
ప్రతి ఉదయం నిరీక్షించినట్లు
ఆరాధించే ఆఖరి సత్యంలో
ఎదలో ఏదో వీడని అనుబంధం
స్మర్శలూ, స్మృతులూ
కాస్మోటిక్ లేపనాలు అని తెలిసినా
మధ్యమధ్యలో
ఉదయించే సూర్యునికోసం
ప్రతి ఉదయం నిరీక్షించినట్లు
ఆరాధించే ఆఖరి సత్యంలో