జాబిలీ కన్నా అందమైన దానివని
నిను చేర వచిన నాకు నీ హృదయ
పాశాణాన్ని చూపావు!
చిలక పలుకులని పలకరించిన నన్ను ఎందుకని
తూలనాడావు ? నా తప్పుని నీ నేరముగా
భావించి మన పరిచయానికి అడ్డుగా
మౌనాన్ని ఎందుకు నాటావు?
కొన్ని అడ్డుమొక్కలను నీవే పెంచావు
నీవెందుకిలా మారావు? నన్నెందుకు
దూరమ్ చేసావు? మాధురమైన ప్రేమలో
రంపపు కోతను మిగిల్చావు కదా! చివరి సారిగా
నీవు అందించిన ప్రేమను నీకే అంకితమివ్వాలని,
మనమిద్దరం గడిపిన క్షనాలను
హృదయాగ్నకి ఆహుతి ఇవ్వాలని చుస్తున్నావు
అదేకదా నీవు కోరుకునే..
ఎందుకలా మారావో అర్దం కావడంలేదు మరి