కాలమనే కలంలో
క్షణాలనే సిరాను నింపి
మనసు కాగితం పై
కన్నీటి జ్ఞాపకాలతో
ఆనందం ఆవేదన కలిసిన
మధుర అక్షరాలా నీ నామధేయాన్ని
ప్రేమ కావ్యం గా రాసుకున్న
నీ ఒక్కొక అక్షరాన్ని నిన్ను
తలిచే ఒక్కొక గడియను
నీ ఆకారాన్ని చేసుకుని
నా మనసుపై వేసుకున్నా...
నీ ప్రతిరూప కళారూపాన్ని ....
నా హృదయంలో బందించాను ప్రియా
క్షణాలనే సిరాను నింపి
మనసు కాగితం పై
కన్నీటి జ్ఞాపకాలతో
ఆనందం ఆవేదన కలిసిన
మధుర అక్షరాలా నీ నామధేయాన్ని
ప్రేమ కావ్యం గా రాసుకున్న
నీ ఒక్కొక అక్షరాన్ని నిన్ను
తలిచే ఒక్కొక గడియను
నీ ఆకారాన్ని చేసుకుని
నా మనసుపై వేసుకున్నా...
నీ ప్రతిరూప కళారూపాన్ని ....
నా హృదయంలో బందించాను ప్రియా