. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 13, 2013

కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా

మనసా తడి ఆరని ముంగురుల జల జలా జారు
నీటి బిందువులు ముత్యాల వలె
మోముపై మురిపెముగా చేరి
నెమ్మదిగా జారి మయమవ్వగా ,
కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా
సోయగాల దాటిని బిందువులు కొన్ని ,
మెరిసే నుదుటన వడివడిగా
మనసా ఆధారాల జాలువారే బిందువులు కొన్ని,
నును బుగ్గల సిగ్గులు తాకి మురిసి
ఆవిరి అవ్వాలనుకునే బిందువులు కొన్ని ,
ఆధారాల వోమ్పులలో ఆగి అవిరవ్వాలని
మనసా ఆశపడే పడే బిందువులు కొన్ని ,
అన్నీ కలసి నిన్ను ప్రేమగా తాకుతుంటే ,
అర విరిసిన కన్నులతో నా ముందర నిలిచి
మనసా విరిసీ విరియని చిరునవ్వులు విసిరితే
నిన్ను తాకి ధన్యమైన బిందువులను చూసి
నా మనసు రగిలిపోతున్నది ప్రియతమా !!
అలక తీర్చు భారము మాత్రము నీదే మనసా