ఎన్నాళ్ళకైనా జాబిల్లి వస్తుందా...?
ఉదయించే కాలమౌతోందా
వదన్నా కూడా పరిచింది చీకటి
తను రాకుండా ఎక్కడో దాగిపోయింది
మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి
మంచు పాడే మత్తు పాట ఆపనన్నది
ఎటెళ్ళ లేక నేలనున్న నీకోసం
కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న
నువ్ వస్తావని కాదు
మనసిస్తావని కాదు
నీకై నేను కాస్తైనా తపించాలని
ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని ..
నీ జ్ఞాపలకాటలో విహరిస్తున్నప్పుడల్లా
ఎన్నిసార్లు ఉలికిపాట్లో
నీజ్ఞాపకాలు ఒక్కసారిగా తట్టగానే
మాటలు తడబడతాయి ఎందుకో
నాలో నేను మర్చిపోయిన క్షనాల్లో
నేనేమౌతున్నానో తెలియని చీకటి గడియల్లో
మాటలు కలపలేని నీమౌనంలో నేను
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ప్రియా
ఉదయించే కాలమౌతోందా
వదన్నా కూడా పరిచింది చీకటి
తను రాకుండా ఎక్కడో దాగిపోయింది
మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి
మంచు పాడే మత్తు పాట ఆపనన్నది
ఎటెళ్ళ లేక నేలనున్న నీకోసం
కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న
నువ్ వస్తావని కాదు
మనసిస్తావని కాదు
నీకై నేను కాస్తైనా తపించాలని
ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని ..
నీ జ్ఞాపలకాటలో విహరిస్తున్నప్పుడల్లా
ఎన్నిసార్లు ఉలికిపాట్లో
నీజ్ఞాపకాలు ఒక్కసారిగా తట్టగానే
మాటలు తడబడతాయి ఎందుకో
నాలో నేను మర్చిపోయిన క్షనాల్లో
నేనేమౌతున్నానో తెలియని చీకటి గడియల్లో
మాటలు కలపలేని నీమౌనంలో నేను
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ప్రియా