. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, June 15, 2013

స్నేహం అంటే ఏంటి..? అవమానించడమా..?

స్నేహం అంటే ఏంటి..? అవమానించడమా..?
అవు ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం..?
ఇష్టం ఉన్నప్పుడు ఒకలా .. 

ఆ తరువాత మనసులు కష్టపడేలా మాట్లాడటం
భాదపడతారని తెల్సి 

ఏన్ని మాటలైనా అనటమా స్నేహం అంటే
ఎవడెవడితోనో కావాలని మాటలు అనిపించడం 

వాడితో నీ కెంత చనువుందో అని వాడీతో అనిపించడం
వాడు ఎవరెవరకికో చెప్పి 

నాకు తెల్సేలా చేయడం స్నేహం అంటే
అప్పుడు " సార్దక నామదేయుడు" అని వాడిని నీవంటుంటే ఏమో అనుకున్నా  వాడు కధలుగా చెబుతుంటే ఇప్పుడర్దం అవుతుంది...అప్పుడు నీస్థానం నీదే అని వాడిని అన్నప్పుడుకూడా ఏం అర్దంకాలే
ఇప్పుడు వాడు చెబుతున్న నిజాలను బట్టీ అర్ధం అవుతుంది  వాడు అవకాశాన్ని 

చూసుకొని మనసుని భాదపెడుతుంటే
కనీసం కూడా వారించకుండా

"కన్నా" .."బుజ్జికన్నా" అని వాన్ని
కావాలని మాటలు అనిపించి మనసు ఇంకా భాదపడేలా చేయడంభాద పడతానని తెల్సి .. భాదపడాలని నీవు చేస్తున్న ప్రతి ప్రయత్నం చూస్తుంటే మౌనంగా చూస్తూ రోదించడం తప్ప ఏం చేయలేని పరిస్థితి వాడు నాకు కావాలని నీవెంత తనకు దగ్గరో అని చెప్పలని కావాలని నాకెదురు పడీ చెబుతుంటే నీవిచ్చిన చనువు గురించి కధలుగా 

నాకు తెల్సేలా చేస్తుంటే ఏం చెయ్యాలి చెప్పు...
ఇవన్నీ నీవు చేస్తున్నావంటే నమ్మాలని లేదు ..
కాని కళ్ళెదురుగా జరుగుతున్న వాస్తవాలు
మనుషులు ఇంతలా ఎందుకు మారతారు.. 

ఏమార్చి ఇంతలా భాదపెట్టాలా
ఇన్ని చేసి ఏం సాదించావు.. 
నన్ను ఇంతలా భాదపెడితే ఏం వచ్చింది వాడీతో అన్నిమాటలు అనిపీంచాలా..అంతలా వాడు అంటున్న ఒక్కోమాట వాడి చాట్ లో చెబుతుంటే  మౌనంగా ఉన్నా అంత చనువంట 
నీవద్ద అవునా అని అడుగలేను.. 
జాగ్రత్త  చెప్పాలని వుంది కాని 
నన్ను కావలనే ఇలా చేస్తున్నావంట కదా ..?
గుండెల మీద ఇన్ని రకాలుగా గాయాలు చేస్తున్నావు ఏంసాదించావు చెప్పు ప్రియా