నా కన్నీళ్ళకు కారణం నువ్వు
నా తలపులకు కారణం నువ్వు
మది భాష్యం వెనుక భావం నువ్వు
కన్నుల వెనుక స్వప్నం నువ్వు
నా మాటల వెనుక మౌనం నువ్వు
నా భాదకు ఓదార్పు నువ్వు
నా ఆశల వెనుక ఆశయానివి నువ్వు
నేను కోరే ప్రతి ఆశకు ఆహ్వానం నువ్వు
నా శ్వాసల వెనుక స్పందన నువ్వు
నా విజయం వెనుక శ్రమవి నువ్వు
నా భాధల వెనుక కన్నీరు నువ్వు
నా గమ్యం వెనుక పయనం నువ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నువ్వు
ఇన్ని నువ్వుల్లో అదృస్యిం అయ్యావేంటి నువ్వు
నా తలపులకు కారణం నువ్వు
మది భాష్యం వెనుక భావం నువ్వు
కన్నుల వెనుక స్వప్నం నువ్వు
నా మాటల వెనుక మౌనం నువ్వు
నా భాదకు ఓదార్పు నువ్వు
నా ఆశల వెనుక ఆశయానివి నువ్వు
నేను కోరే ప్రతి ఆశకు ఆహ్వానం నువ్వు
నా శ్వాసల వెనుక స్పందన నువ్వు
నా విజయం వెనుక శ్రమవి నువ్వు
నా భాధల వెనుక కన్నీరు నువ్వు
నా గమ్యం వెనుక పయనం నువ్వు
నా రేపటి వెనుక నిన్నటివి నువ్వు
ఇన్ని నువ్వుల్లో అదృస్యిం అయ్యావేంటి నువ్వు