. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, June 25, 2013

శాశ్వతమైనడు మర్చిపోవు చిరునవ్వుని నా అధరాలెప్పుడూ మర్చిపోవు

పుస్తకాల మధ్య ఉంచిన 
గులాబి వాడిపోయింది
మన  ఇద్దరి ప్రేమ బందం లాగే
అందులోంచి వస్తున్న 

కమ్మని వాసన బతికే ఉంది
నీ తియ్యటి ఙ్ఞాపకం లాగా
నిన్ను ఎంతగా ఆరాధించాను, 

నీకోసం  ఎంతగా రోదించాను 
మనం విడిపోవడం నాకు ఇష్టమే లేదు
ప్రతిక్షణం ఒంటరి తనం నన్ను వేధిస్తున్నా
 ఆ మరణానికి కూడా నేను నచ్చలేదెందుకో

 ఆ మరణమైనా నన్ను చేరలేదు
మెల్ల మెల్లగా ప్రయత్నించాను జీవించటానికి
డూ మర్చిపోవు ఙ్ఞాపకాల కన్నీటిలో
సుడి గుండంలో పడ్డ నావనయ్యాను
ప్రేమ ఎవరికీ సంపూర్ణంగా దొరకదని
ఎప్పుడూ అసంపూర్ణంగానే మిగిలి పోతుందని
మనసుకి సర్ది చెప్పాను
ఇప్పుడు నా కళ్ళల్లో ఉప్పు నీరు పొంగదు
జీవితం ఎప్పుడూ ఆగదు
ఉండుండి గుర్తొస్తాయి నీ ఙ్ఞాపకాలు
ఏడుపును మర్చి పోవడానికి 

భారీ మూల్యమే చెల్లించాను 
శాశ్వతమైనడు మర్చిపోవు చిరునవ్వుని 
నా అధరాలెప్పుడూ మర్చిపోవు
ఎప్పుడు ఆ వాడిన గులాబీని 

చూసినా గుండె తరుక్కు పోతోంది 
రోజుల తరబడి వేచి ఉన్న 
కన్నీటి ముత్యం ఇక 
ఆగలేనంటూ ఎక్కడి నుండి 
జాలు వారిందో నా ప్రతి కలని 
భగ్నం చేస్తూ బహుశా  
వేచి వేచి విసిగి వేసారిందేమో ప్రియా కదా