. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 21, 2013

అత్యాచారం చేసిన ఫేస్‌బుక్ స్నేహితుడు!

రెండేళ్ల క్రితం నుంచి సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో స్నేహితుడైన బ్యాచ్‌లర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) విద్యార్థి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఢిల్లీ వర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆరోపించింది. గత రెండు నెలల నుంచి తాను ఫోన్ చేస్తున్నా కావాలనే స్పందించడం లేదని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో కూడా పనిచేస్తున్న బాధితురాలు పశ్చిమ ఢిల్లీలోని నిహల్ విహర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మాతూరా జిల్లాకు చెందిన విపిన్ ఓ ప్రైవేట్ సంస్థల్లో బీడీఎస్ కోర్సులో చేరాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.