చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాటవినిపోవాలి
ఉషాదూరమైననేను ఊపిరైనా తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు అందించాలీ నాప్రేమ సందేశం
మూసారు గుడిలోని తలుపులను ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదుచూడాలంటే దేవతను .. వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నాహృదయ ..కరువైపోయే ఆనందం
అనురాగం ఈవేళ అయిపోయె చెరసాల
నా ప్రేమరాగాలు కలలాయే ..కన్నీటకధలన్నీ బరువాయే
మబ్బువెనక చందమామ దాగిఉన్నదో
మనుసువెనక ఆశలన్నీ దాచుకున్నదో
వేదలేల ఈ సమయం.. వెలుతురు నీదే రేపుదయం
సోదనలు ఆగేను సోకములు తీరేను