ఇక నేనేం చెప్పను..
నేనింకేం చెయ్యను ..
వాడిపోయిన ..
ఓడిపోయిన మనస్సును
చెప్పాలనుకున్నవి చెప్పలేక..
కావాలనుకున్నది దొరకక
కన్నీటి సాక్ష్యాలే అయినా
కన్నీటి సాక్ష్యాలే అయినా
నిలువని నీడలా మారిన నిజాలు
ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమూ పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి గుండెల్లో అలజడి
ఆగిపోతుందేమో అన్నంత తీర్చలేని భాద
ఆగిపోతుందేమో అన్నంత తీర్చలేని భాద
నా మనసు అంతరాల్లో నీకోసం ఆరాటం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. ఆక్రోశిస్తున్న మనను ?
నన్ను నేను ఎన్ని సార్లు శిక్షించుకోను
నన్ను ఎన్ని సార్లని గాయ పర్చుకోను
ఏం చేసినా దూరంఅయిన నీవు
దగ్గరకాలేవని తపన పడుతున్నా
నన్ను ఎన్ని సార్లని గాయ పర్చుకోను
ఏం చేసినా దూరంఅయిన నీవు
దగ్గరకాలేవని తపన పడుతున్నా
నా అన్న నేను నీలో ఉండిపోయినప్పుడు
నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు
నాలో నేను వెతుకుంటే ఏలా దొరుకుతాను చెప్పు