ఈ రోజంతా నువ్వు లేని క్షణాలని గడపి
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకొని
నీవు లేక కారనం లేకుండా వస్తూన్న
కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వలేక నవ్వుతూ
వ్వులు పులుముకు తిరిగాను..
మనసునీ జ్ఞాపకాలను చేర్చి ..
వస్తావనిని మనసు ఓదార్చి
నీ తలపులనన్ని వెక్కిరిస్తుండగా
నీవు అందరిలో నన్ను చేసిన అవమానాలు
ఎవరికోదమో నన్ను భాదపెట్టిన క్షనాలు గుర్తుకొచ్చి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..
నీ మౌనంలో నన్ను నేను వెతుక్కొన్నా
చీకట్లో దారితెలియనట్టు నాకు నేనుగా
నాలో లేని నన్ను వెతుక్కుంటూ
నీవు మూసేసిన నీ మనసు తలుపుల ముందు,
నన్ను లోపలికి రానియ్యవా అని వేడుకొంటూ
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
అప్పుడు అకారనంగా మాటలతో దాడి చేశావు
మనసును మాటలతో ఈటెళ్ళా పొడిచావు
ఎవరెవరితో నన్ను భాదపెట్టేలా
మాటలు అనిపించావు నీవే
ఈ లోగా మళ్ళి రాత్రయింది
కలల దుప్పటి కప్పుకుని,
కరిగిపోని వాస్తవాలను తలచుకొంటు
కలత నిద్రలో కన్నీరు కారుస్తూ
కవ్వించిన మనస్సే ..కఠినంగా
మాట్లాడిన క్షనాలన్నీ తలచుకొన్ని
మనస్సు నామాట వినదే
నిన్నే గుర్తుకు తెచ్చి ఎకాంతంలో
ఆకాశంలో కనిపిస్తావేమో "జాబిల్లి"లా
వెన్నెలవై వచ్చి నన్ను ఓదారుస్తావేమో
అని పిచ్చి ఆలోచనలతో అలాగే చూస్తున్నా
మర్చిపోనివ్వని జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకొని
నీవు లేక కారనం లేకుండా వస్తూన్న
కన్నీళ్ళను గుండెల్లో దాచి
నవ్వలేక నవ్వుతూ
వ్వులు పులుముకు తిరిగాను..
మనసునీ జ్ఞాపకాలను చేర్చి ..
వస్తావనిని మనసు ఓదార్చి
నీ తలపులనన్ని వెక్కిరిస్తుండగా
నీవు అందరిలో నన్ను చేసిన అవమానాలు
ఎవరికోదమో నన్ను భాదపెట్టిన క్షనాలు గుర్తుకొచ్చి
ఏకాంతంలో పొగిలి పొగిలి ఏడ్చాను..
నీ మౌనంలో నన్ను నేను వెతుక్కొన్నా
చీకట్లో దారితెలియనట్టు నాకు నేనుగా
నాలో లేని నన్ను వెతుక్కుంటూ
నీవు మూసేసిన నీ మనసు తలుపుల ముందు,
నన్ను లోపలికి రానియ్యవా అని వేడుకొంటూ
దిగులుతో నిల్చున్న క్షణం గుర్తు చేసుకున్నాను
అప్పుడు అకారనంగా మాటలతో దాడి చేశావు
మనసును మాటలతో ఈటెళ్ళా పొడిచావు
ఎవరెవరితో నన్ను భాదపెట్టేలా
మాటలు అనిపించావు నీవే
ఈ లోగా మళ్ళి రాత్రయింది
కలల దుప్పటి కప్పుకుని,
కరిగిపోని వాస్తవాలను తలచుకొంటు
కలత నిద్రలో కన్నీరు కారుస్తూ
కవ్వించిన మనస్సే ..కఠినంగా
మాట్లాడిన క్షనాలన్నీ తలచుకొన్ని
మనస్సు నామాట వినదే
నిన్నే గుర్తుకు తెచ్చి ఎకాంతంలో
ఆకాశంలో కనిపిస్తావేమో "జాబిల్లి"లా
వెన్నెలవై వచ్చి నన్ను ఓదారుస్తావేమో
అని పిచ్చి ఆలోచనలతో అలాగే చూస్తున్నా