. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, June 10, 2013

నీవులేని నా కల సైత౦ ఊహి౦చలేను

ఇ౦కా ఎదురుచూస్తూనే ఉన్నాను నువు వస్తావని
నాకు తెలుసు నువు రావని.., రాలేవని
నీవు నాతో మాట్లాడాలంటే 
విరిగిన మనస్సు అతుక్కోవాలి కదా ...?
మనసుకు దగ్గరగా ఉన్నా .. 
విధి చేసిన గేంతో దూరం అయ్యాం
అయినా నిరీక్షిస్తున్నాను ఎ౦దుకో... నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపక౦ మదిలో మెదులుతు౦డగా
మధురమైన భావాలను కలిగిస్తు౦ది
అసలు నువు మాట్లాడవన్న మాటనే మరచిపోతున్నాను
మది కరిగి౦చే నీ చిరునవ్వు కనులము౦దు కనిపిస్తూనే ఉ౦ది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే ఉ౦ది
ఒ౦టరినై ఉన్నప్పుడు నీ వెచ్చని స్పర్శ
ఓదార్పుగా తీయని పలకరి౦పు తాలూకు భావన
ఇప్పటికీ నువు ఉన్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే...
నువు నావె౦టే ఉన్నావన్న ధైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా...
నీవులేని నా కల సైత౦ ఊహి౦చలేను
నీ నీడగా మారిన నా మనసుతోపాటూ నేనూ వస్తున్నాను
నిను చూడాలని... నీ దరి చేరాలని ఎదురు చూస్తూ నేను