పోగొట్టుకున్న నీ జ్ఞాపకాలు వెతికి పెడుతూ
తీపి గురుతుగా మిగిలిపోతూ నేనొంటారిగా
జ్ఞాపకాలు చేదయ్యాక నీకు
తీపి గురుతుగా మిగిలి పోతానేమో
ఆత్మా దేహాన్ని వదిలే పయనంలో
నిరూపితమవుతూ నిత్యం
నిలిచి వుండేది ఒంటరితనం
ద్వీతీయతకు తావు లేని
అద్వితీయ అద్వైతం.
నీడను సైతం తిరస్కరించే
నిరంకుశ తత్వం ఆత్మావలోకనమే మన లోకం
తీపి గురుతుగా మిగిలిపోతూ నేనొంటారిగా
జ్ఞాపకాలు చేదయ్యాక నీకు
తీపి గురుతుగా మిగిలి పోతానేమో
ఆత్మా దేహాన్ని వదిలే పయనంలో
నిరూపితమవుతూ నిత్యం
నిలిచి వుండేది ఒంటరితనం
ద్వీతీయతకు తావు లేని
అద్వితీయ అద్వైతం.
నీడను సైతం తిరస్కరించే
నిరంకుశ తత్వం ఆత్మావలోకనమే మన లోకం