ఎన్నో రాత్రులొస్తాయిగాని రాదీ వెన్నెలమ్మా
ఎన్నొ ముద్దులిస్తారుగాని లేదీ లేడీ చెమ్మా
అన్నాడే చిన్నొడు ...అన్నిట్లో ఉన్నోడూ
ఎన్నొమోహాలు మోసి హృదయ దహదాహాలు దాచా
పెదవికొరికే పెదవికొరకే హొ హోహో
నేనెన్నికాలాలు వేచా ఎన్నిగాలాలు వేచా
మనసు అడిగే మరుల సుడికే
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
గట్టివత్తిళ్ళకోసం గాలికౌగిల్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనలరుచికే
నీ గోటిగిచ్చుల్లకోసం మొగ్గ చెక్కిల్లు తెచ్చా
చిలిపనుల చెలిమి జతకే హోహోహో
అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమీ బడలిక
చీపో బిడియమా సెలవికా నాకే పరువమా పరువికా
ఎన్నొ ముద్దులిస్తారుగాని లేదీ లేడీ చెమ్మా
అన్నాడే చిన్నొడు ...అన్నిట్లో ఉన్నోడూ
ఎన్నొమోహాలు మోసి హృదయ దహదాహాలు దాచా
పెదవికొరికే పెదవికొరకే హొ హోహో
నేనెన్నికాలాలు వేచా ఎన్నిగాలాలు వేచా
మనసు అడిగే మరుల సుడికే
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
గట్టివత్తిళ్ళకోసం గాలికౌగిల్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనలరుచికే
నీ గోటిగిచ్చుల్లకోసం మొగ్గ చెక్కిల్లు తెచ్చా
చిలిపనుల చెలిమి జతకే హోహోహో
అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమీ బడలిక
చీపో బిడియమా సెలవికా నాకే పరువమా పరువికా