నా రాతలా నీకు అర్ధాలు కావు
ఎందుకంటే అర్దం చేసుకునే మనస్సేలేదు
అర్దాతరంగా మారిన మనిషికి ఎలా అర్దం అవుతాయి
ఆశ్వాదించే మనస్సు ఆకాశలోకి ఎగిరిపోయింది
నిన్ను నీవు నమ్మలేనంతాగా మారిపోయావు
నీకొచ్చిన అర్ధాలు నీవెతుక్కొంటూ
అలిగి నా మనసు నొప్పించుకుంటూ
ఎవరికోసమో నన్ను అవమానిస్తూ ఆనందిస్తున్నావు
మరొకరు నిన్ను మంచి అనుకోవాలంటే
నన్ను అవమానించాలా..అదేం ఆనందం నీకు
ఒకప్పుడు నాతో మాట్లాడిన మంఛి మాటలన్ని
టైంపాస్ కోసం సరదాగా మాట్లాడావా నిజాలు కాదా
ఆలోచనల్లో గజిబిగి గాయల గందరగోళం
నా భావమేదీ ఓ భాగంగా కూడా చూడలేక
అందుకే నా రాతల్లో కోతలు పెడుతున్నా నీకోసం
నా కవితఏదీ నిను నొప్పింప కూడదని
అందంగా నవ్వగలిగిన నీవు మౌనాన్ని దగ్గరపెట్టుకొని
నాలోని ఇష్టాన్ని కసిరేసి చీకొడుతున్నావు
ఎందుకంటే అప్పటి నీవుకాదు
ఎవరి మాటల ప్రభావమో
ప్రపంచంలోని కోపాన్ని నాపై రుద్దుతున్నవు
నీ మౌనంతో నా ఊపిరాగిందని
ఉక్కిరి బిక్కిరి అవుతున్నాని కూడా గమనించలేనంతగా
నిన్ను పొగడాలి .. ఉన్నదిలేనట్టు చెప్పాలి
లేని నిజాలను ఎదురుగా పెట్టాలి
నీచుట్టూ బ్రమలను గీరిగీస్తే అవేనిజాలని నమ్ముతావు
అశాశ్వితమైన అక్కరకురాని వాటికోసం ఆరాట పడుతున్నావు
నిజాన్ని నిజంలా చెబితే నమ్మవు..
అబద్దాన్ని అందంగా చూపితే నమ్ముతున్నవు
అలా చేయగలిగిన వాళ్ళందరు నీకు దగ్గర
అలా చేయలేని నేనిలా ఇంతే నేనింతే
నేను నా ఒర్జినాల్టిని మార్చుకోను
నాది అన్నది వదులుకోను
నేను నాలా నే ఉంటా ..
నీలా కాలాన్ని బట్టి .. మనుష్యులను బట్టి మారను
నేనింతే మారను మారలేను కట్టే కాలేదాకా నేనింతే