. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, March 17, 2012
అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ...
కన్నీరు కడలయి చెక్కిలి తీరం చేరగా,
మూగబోయిన స్వరం మౌన రాగం ఆలపించగా,
ఆ రాగపు వేదనలో గుండెలోని నీ జ్ఞాపకాలన్నీ గువ్వలై ఎగిరిపోగా,
నా హృదయారణ్యంలో నీ ప్రేమ సమాధిపై రాస్తున్నా ఈ అక్షరాలు,
అక్షరాలు కావివి, నా గుండె గాయపు రక్తాశ్రువులు ....
Newer Post
Older Post
Home