బ్లాగ్ లక్ష హిట్టింగ్స్ దాటాయి.రెగ్యులర్ గా బ్లాగ్ చూస్తున్న అందరికి దన్యవాదాలు.
బ్లాగ్ లక్ష హిట్టింగ్స్ దాటాయి బ్లాగ్ గురించి చాలా చెప్పాలని వుంది కాని కొన్ని కారణాలవల్ల అన్నీ షేర్ చేసుకోలేను..జీవితంలో ఇలా జరగటం కొత్తకాదుగాని కాని ....? వరుసగా జరుగుతున్న సంఘటనల్లో ..మరో ఘటన ఎందుకు ఏమిటి అనుకునే కంటే..ఎందుకిలా చేస్తున్నారు .. అన్నదే అర్దకావడం లేదు... తామనుకున్నది సాదించుకోవడం కోసం ..నాటకాలాడే వారు కొందరు .. అలాటివే మరో సారి రిపీట్..